ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది.ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో సెంట్రల్ ఢిల్లీ సహా రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా.. ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?