బోయినపల్లి లో భారీ వర్షం.. పంట పొలంలోకి చేరిన వరద నీరు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో నీరు నిలిచి వరి పంట మొత్తం నీట మునిగింది.
బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టు పొంగి పొర్లడం తో బోయనపల్లి వేములవాడ మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి
బోయినపల్లి నుండి కోదురుపాక మధ్యలో ఉన్న కల్వర్టు ఉధృతంగా ప్రవహించింది.
కాగా గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిన జనం భారీ వర్షం పడటంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది.
గోల్డ్ కార్డ్ తెచ్చిన ట్రంప్.. ఈజీగా అమెరికా పౌరసత్వం, వాళ్లకు మాత్రమే..!