తెలంగాణ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
TeluguStop.com
దేశ వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ, కోస్తాంధ్రతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ ప్రకటించింది.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఐదు రోజులపాటు ఎలాంటి వేడి గాలులు ఉండవని, సాధారణ స్థాయిలోనే ఉఫ్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.
ఛావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?