చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 5.

9 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.పట్టుబడిన గోల్డ్ విలువ సుమారు రూ.

2.60 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అనంతరం ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి అదుపులోకి తీసుకున్నారు.