శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది.ఎగువ నుంచి 2.

64 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3.

45 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.

70 అడుగులుగా ఉంది.కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ఛీ, రైలు టాయిలెట్‌లో టీ పాత్రలు కడుగుతున్నాడుగా.. వీడియో చూస్తే వాంతి చేసుకుంటారు!