కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌కు భారీ జరిమానా
TeluguStop.com
కేరళలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ జరిమానా పడింది.డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫెనాల్టీ విధించింది.
ఈ మేరకు కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది.
టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఆమేనా.. ఈ బ్యూటీకి అభిమానులు ఓటేశారా?