ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తొమ్మిది కిలోల హెరాయిన్ ను సీజ్ చేశారు.

పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.69.

95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న ఒకరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

విజయ్ సక్సెస్ సాధిస్తే ఏపీ వరకు రీసౌండ్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!