పూణెలో భారీగా డ్రగ్స్ పట్టివేత
TeluguStop.com
మహారాష్ట్రలోని పూణెలో నిషేధిత మాదక ద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.తాలెగావ్ లో సుమారు 51.
3 కేజీల మెఫిడ్రిన్ డ్రగ్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.
112 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఎన్సీబీ, కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నాన్నను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం….నారా బ్రాహ్మణి కామెంట్స్ వైరల్!