భారీగా తగ్గిన చికెన్ ధరలు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ( Chicken Prices )మరోసారి తగ్గాయి.
కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గి ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.
మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది.
గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి.
కార్తీక మాసం( Kartika Masam ) ముగిసే వరకు ఈ ధరలు ఇక పెరగవని వ్యాపారులు అంచనా వేస్తున్నా.
ఈ సింపుల్ ఇంటి చిట్కాతో ఈజీగా ఫేషియల్ గ్లో పొందొచ్చు.. తెలుసా?