ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా పిటిషన్పై విచారణ వాయిదా
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.ఈ క్రమంలో సిసోడియా పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రేపటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం సిసోడియా పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?