ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై విచారణ
TeluguStop.com
ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై టిఎస్ హైకోర్టు లో విచారణ జరిగింది.
రాజాసింగ్ పిడి యాక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై ఈనెల 31న హైకోర్టు విచారణ జరపనుంది,.
ఇటివలే తనపై పెట్టిన పిడి యాక్టును ఎత్తి వేయాలన్న రాజా సింగ్ అప్పీలును అడ్వైజరీ కమిటీ తిరస్కరించిన విషయం తెలిసిందే.