కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
TeluguStop.com
కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.జడ్జిలపై దూషణ కేసులో బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై విచారణ జరిగింది.
కన్నడ మాట్లాడితే రూ.200 లేదంటే రూ.300.. బెంగళూరు ఆటోడ్రైవర్ల విచిత్ర వైఖరి బట్టబయలు!