సీఐడీ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా
TeluguStop.com
ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.అసైన్డ్ భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
అయితే ఈ కేసులో విచారణను రీ ఓపెన్ చేయాలని కోరుతూ సీఐడీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నవంబర్ ఒకటో తేదికి వాయిదా వేసింది.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?