MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు వచ్చే నెల 13న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.ఇవాళ కోర్టు సమయం ముగియడంతో పాటు కేసు విచారణకు తగిన సమయం లేకపోవడంతో పిటిషన్ విచారణను వాయిదా వేశారని తెలుస్తోంది.

అయితే కవిత పిటిషన్ పై విచారణ త్వరగా జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

"""/" / అయితే ఇవాళ సుప్రీంకోర్టు( Supreme Court )లో తుది విచారణ జరుగుతుందని భావించగా.

సమయం లేకపోవడంతో మార్చి 13కు వాయిదా వేసింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను కవిత సుప్రీంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Wsm Kundensupport Und Servicequalität Für Spieler In DE