Governor Quota MLC : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్( Governor Quota MLC Petition ) పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కోను హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది.

అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 14కు వాయిదా వేసింది.అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండ రాం, అమీర్ అలీఖాన్ లను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

వీరిని గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రకటించారు. """/"/ కానీ గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేయగా గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే.

దీనిపై దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) కోర్టును ఆశ్రయించగా.విచారణ చేపట్టిన ధర్మాసనం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా ఈ స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సంక్రాంతి సినిమాలతో దిల్ రాజుకు పూర్వ వైభవం దక్కుతుందా.. ఆ రేంజ్ హిట్లు సాధిస్తాడా?