MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది.

"""/" / ఢిల్లీ లిక్కర్ కేసులో( Delhi Liquor Case ) ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో విన్నవించారు.

మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపిస్తున్నారు.సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..