ఎలక్ట్రానిక్ స్మార్ట్‌డోర్ గురించి విన్నారా?
TeluguStop.com
ఈ రోజుల్లో చాలాచోట్ల దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి.ఒకప్పుడు దొంగలు రాత్రుళ్లు మాత్రమే ఇళ్ళల్లో దూరేవారు.
వారు జనాలకి పెద్దగా ఇబ్బందులు పెట్టకుండా తమకి దొరికిన వస్తువులను పట్టుకొని వెళ్ళి అమ్ముకుంటూ వుండేవారు.
కానీ నేడు పరిస్థితి మారింది.చాలామంది చాలా దారుణాలకు ఒడిగడుతున్నారు.
పట్టపగలే దొంగతనలు పాల్పడుతూ, అడ్డొచ్చిన వారిని చంపేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.
ఈ క్రమంలో చాలామంది రాబోతున్న ప్రమాదాలను పసిగట్టి ముందుగానే తగిన చర్యలు తీసుకుంటున్నారు.
"""/" /
ఇక టెక్నాలజీ( Technology ) ఇపుడు మనకి అందుబాటులో వుండడం వలన ఇంటి తలుపులకు కూడా టెక్నాలజీ జోడిస్తున్నారు.
మరీ ముఖ్యంగా వారు బయటకి వెళ్ళినపుడు పెంపుడు జంతువులను చూసుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారుతోంది.
అలాంటప్పుడు పెట్ని డెన్ ( Petni Den )నుంచి బయటికి వదలడం కుదరకపోవచ్చు.
ఇలాంటప్పుడు స్మార్ట్డోర్ ( Smartdoor )ఉపయోగపడుతుందని అంటున్నారు.పెట్ హోంకి ఈ డోర్‌ని బిగిస్తే సరిపోతుంది.
దీన్ని పెట్‌సేఫ్ అనే కంపెనీ ( PetSafe )మార్కెట్‌లోకి తెచ్చింది.దీనికి ప్రోగ్రామబుల్ సెలక్టివ్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది.
ఎగ్జిట్ ఆటో లాకింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి.ఈ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే.
కుక్క డెన్లోకి వెళ్లగానే డోర్ లాక్ అవుతుంది. """/" /
ఇక దీనికి వాటర్‌ప్రూఫ్ స్మార్ట్ కీ కూడా వుంటుందట.
ఇక డోర్‌తోపాటు 5 స్మార్ట్ కీలు వస్తాయట.ఇంకా ఇది బ్యాటరీతో మాత్రమే పని చేస్తుంది.
ఇన్‌స్టాలేషన్ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే.ఇక దీని ధర విషయానికొస్తే 13,000 రూపాయలు అని చెబుతున్నారు.
ధర విషయానికొస్తే కాస్త ఎక్కువైనప్పటికీ ఇది ఎన్నో రకాలుగా మీకు వుపకరిస్తుంది.కాబట్టి మిత్రులారా మీకు కూడా రకరకాల ఇబ్బందులు వున్నపుడు ఇలాంటి స్మార్ట్ గాడ్జెట్స్ ఎంతగానో సహకరిస్తాయి.
ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు ముందుగానే అలాంటి డోర్ తీసుకోవడం చాలా ఉత్తమం.
తెలుగు సినిమాలను చూస్తూ డైరెక్షన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు…