డయాబెటిస్ ఉన్నవారు చలికాలం ఇవి తింటే చాలా డేంజర్!
TeluguStop.com
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం లేదా డయాబెటిస్.
ముఖ్యంగా చిన్న వయసులోనే మధుమేహం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువైపోతోంది.
శరీరంలో ఉండే చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గుల వల్ల మధుమేహం ఏర్పడుతుంది.ఇక ఒక్కసారి మధుమేహం బారిన పడ్డారంటే.
జీవితకాలం ఆ సమస్యతో బాధ పడాల్సి ఉంటుంది.అలాగే దీర్ఘకాలంగా మందులు వాడుతూ.
ఆహార జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.ఇక ప్రస్తుతం చలి కాలం.
ఈ సీజన్‌లో తీవ్రమైన చలితో పాటుగా రోగాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.అయితే ఈ వింటర్ సీజన్‌లో మధుమేహం వ్యాధి గ్రస్తులు ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.