పొద్దున్నే శృంగారం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట…

మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో ముఖ్యమైన అంశం.శృంగారం వల్ల మానసిక, శారీరక  ప్రశాంత లభించడమే   కాకుండా మరో కొత్త జీవితానికి కూడా కారణమవుతుంది.

అయితే కొంతమంది వైద్య నిపుణులు ఈ శృంగారం పట్ల ఉన్నటువంటి కొన్ని అపోహలు గురించి అవగాహన కల్పిస్తూ మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వివరించారు.

అయితే ఇందులో భాగంగా ఉదయాన్నే లేవగానే శృంగారంలో పాల్గొంటే పలు మానసిక రుగ్మతలు మరియు ఒత్తిడులను తరిమి కొట్టవచ్చునని తాజాగా వైద్య నిపుణులు పలు అధ్యయనాల ద్వారా తెలిపారు.

ఈ క్రమంలో ఇటీవలే ఉదయాన్నే శృంగారంలో పాల్గొనే దంపతులను కౌన్సిలింగ్ కి పిలిచి వారి యొక్క మానసిక పరిస్థితిని మరియు పలు రకాల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించగా చాలా ఆరోగ్యంగా మరియు  ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లు కనుగొన్నారు.

అలాగే ఉదయం సమయంలో వివిధ భంగిమలలో శృంగారం చేయడం వల్ల కండరాలు మరియు రక్త ప్రసరణ వంటివి చాలా ఉత్సాహంగా పనిచేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మితి మీరిన శృంగారం చేయడం వాళ్ళ కూడా పలు అనర్థాలు ఉన్నాయని, కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు వారానికి 2 లేదా 3 సార్లు శృంగారంలో పాల్గొనాలని  వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే తరచూ శృంగారంలో పాల్గొనే వారు బలమైన ప్రోటీన్లు, పీచు పదార్థాలను తీసుకోవడం  వల్ల  శక్తి సామర్త్యాలు పెరుగుతాయని సూచిస్తున్నారు.

ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!