నెలకి ఒకసారి శృంగారం చేయకపోతే వారికి ఆ సమస్య వస్తుందట...

మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.ఈశృంగారం ఒక మానసిక, శారీరక సంతృప్తి మరియు సంతోషానికే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుందని కొందరు నిపుణులు ఇటీవల ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి వివరించారు.

అయితే ఇందులో ముఖ్యంగా మహిళలు దాదాపుగా 50 నుంచి 55 సంవత్సరాల వయసు వరకు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈ శృంగారం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుందని మరియు మహిళ జీవితంలో కీలకమైన రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుందని అంటున్నారు.

"""/" / అయితే ఈ విషయమై తాజాగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ కి చెందినటువంటి కొందరు వైద్య నిపుణులు అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా కొందరు మహిళలని ఈ విషయం గురించి పలు రకాల ప్రశ్నలు అడిగి వారికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

అయితే ఇందులో వైద్యులు నెలకి ఒకసారి శృంగారంలో పాల్గొనే టువంటి మహిళలకు రుతుక్రమం మరియు వ్యాధి నిరోధక శక్తి వంటివి సరిగ్గా ఉన్నాయని దీనివల్ల వారు మరింత ఆరోగ్యంగా ఉన్నారని నిరూపణ చేశారు.

అలాగే పలు ఇతర కారణాల వల్ల శృంగారానికి దూరం అయినటువంటి మహిళల్లో రుతుక్రమం మరియు వ్యాధి నిరోధక శక్తి వంటి వాటిని పరిశీలిస్తే తరచూ శృంగారంలో పాల్గొనేటువంటి మహిళలే దృఢంగా ఉన్నారని తెలిపారు.

అంతేగాక శృంగారం అనేది కేవలం మానసిక సంతోషం సంతృప్తి కి కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అలాగే పలువురు మానసిక వైద్యులు కూడా తమ జీవిత భాగస్వామితో వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఒత్తిడి మరియు పలు మానసిక రుగ్మతలు తొలగి పోతాయని గతంలో నిరూపించారు.

తరచూ తమ జీవిత భాగస్వామి లేదా ఇష్టమైన వారి నుదిటి పై ముద్దు పెట్టుకోవడం ద్వారా మరింత ఇష్టం మరియు నమ్మకం తమపై పెరుగుతుందని కూడా పలువురు వైద్యులు చెబుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి..: మల్లాది విష్ణు