చెరుకు ర‌సం వ‌ల్ల ఎన్నిప్రయోజనాలో..!

చెరకు పంట ఎక్కువగా ఏపీలో పండిస్తారు.చాల మంది దీనిని చెరకు తినడం కంటే ఎక్కువగా జ్యుస్ చేసుకొని తాగుతారు.

ఇక చాల ప్రాంతాలల్లో చెరుకు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు.అంతేకాదు చెరుకు రసానికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది.

దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాల మేలు జరుగుతుంది.అంతేకాకుండా చెరకు శరీరానికి ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది.

చెరకు రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దామా.కామెర్ల వ్యాధితో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగడం వలన కొంత మేరకు ఉపశమనం పొందవచ్చు.

అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు చెరుకుర‌సం తాగ‌డం వ‌ల్ల కోల్పోయిన ప్రొటీన్ల‌ను తిరిగి అందిస్తుంది.

ఇక చెరుకు ర‌సం తాగ‌డం వ‌ల్ల దాహం తీర్చ‌డ‌మే కాకుండా తిన్న ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుందని నిపుణులు తెలిపారు.

అంతేకాదు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగాలా వ‌ద్దా అనే డైల‌మాలో ఉంటారని తెలిపారు.

చెరుకు ర‌సం ర‌క్తంలోని చెక్క‌ర స్థాయిల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని వైద్యులు వెల్ల‌డించారు.చెరుకు ర‌సం ప్రోటీన్ లెవ‌ల్స్‌ని పెంచుతుంది.

లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇక చెరుకులో క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎల‌క్ట్రోలైట్స్, మెగ్నీషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయని తెలిపారు.

అయితే చెరుకు ర‌సం తియ్య‌గా ఉండ‌టంతో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌కు గురిచేస్తుంద‌ని చాల మంది రసాన్ని దూరం పెడుతుంటారు.

కానీ చెరుకు ర‌సం జ‌లుబు, గొంతునొప్పి, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుందని తెలిపారు.

చెరుకు ర‌సం తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందన్నారు.ఇక అస‌ల‌ట‌, ఒత్తిడి, నీర‌సంగా అనిపించిన‌ప్పుడు రెండు గ్లాసుల షుగ‌ర్‌కేన్ తాగితే త‌క్ష‌ణ‌మే ఎన‌ర్జీ పొంద‌వ‌చ్చునని నిపుణులు తెలిపారు.

యవ్వనంగా కనిపిస్తున్న ఈమె వయసు తెలిస్తే షాకే.. ఆమె తినేది ఏంటంటే..?