ఉదయాన్నే మొలకలు తింటే కరోనాకు చెక్ పెట్టచ్చు.. మీకు తెలుసా?
TeluguStop.com
కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైరస్ అంటే వణికిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఆ ఆహారంలో పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే చాలామంది ఉదయం టిఫిన్ తినడం మానేస్తున్నారు.అలా మానేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు.
కరోనా సమయంలో స్ప్రౌట్స్ తీసుకోవాలని, మొలకెత్తించిన గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.
ఇమ్యూనిటీ పెరిగి కరోనా వైరస్ సోకదు అని అంటున్నారు నిపుణులు. """/"/
అయితే మొలకెత్తిన గింజలతో లాభాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
జీర్ణ సమస్యలకు మొలకెత్తిన గింజలు చెక్ పెడుతాయి, ఈ గింజలలో ఐరన్, క్యాల్షియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఉదయాన్నే తినడం వల్ల ఆకలిగా అనిపించదు.దీని వల్ల అధికబరువు ఉన్నవారు త్వరగా బరువు తగ్గుతారు.
ఈ గింజలలో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
మెదడు పనితీరును కూడా పెంచుతుంది.అంతేకాదు ఒత్తిడికి గురయ్యేవాళ్ళకు కూడా మొలకలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ కరోనా వైరస్ సమయంలో మొలకలను మించిన అద్భుతమైన ఆహారం మరొకటి ఉండదు.
ఎందుకంటే మొలకెత్తిన గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరిగి కరోనా వైరస్ ను అడ్డుకుంటుంది.
ఆ నటుడి టాలెంట్ చూసి గోల్డ్ కాయిన్ ఇచ్చేసిన సూర్య.. గ్రేట్ అంటూ?