వెండి పాత్రలో తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
TeluguStop.com
చాలామంది భారతీయులు బంగారం తర్వాత ప్రాధాన్యత ఇచ్చేది వెండికి ( Silver ) మాత్రమే.
వెండి లోహంతో పట్టీలు, కడియాలు, మెట్టెలు లాంటివి తయారు చేస్తారు.అలాగే ప్రతి ఒక్క మహిళలు కూడా వీటిని ధరించడానికి చాలా ఇష్టపడతారు.
అంతేకాకుండా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో అన్నం తినడానికి కూడా ఈ వెండి పాత్రలను( Silver Utensils ) ఉపయోగిస్తారు.
ఇక మరికొందరు పూజకు కూడా వెండి పాత్రలను ఉపయోగిస్తారు.ఇక మారుతున్న కాలం వలన ఇప్పుడు బంగారు నగలతో పాటు, వెండి నగలను కూడా ప్రాధాన్యత పెరిగింది.
"""/" / అందుకే ఇప్పుడు వెండి ఆభరణాలను ధరించడానికి చాలామంది ఇష్టపడుతున్నారు.
అయితే వెండి మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చాలామందికి తెలిసి ఉండదు.
ఆయుర్వేదం( Ayurvedam ) ప్రకారం వెండి మన శరీరం నుండి అనేక వ్యాధులను దూరం చేస్తుంది.
ఒకప్పుడు రాజుల ఇళ్లలో బంగారం వెండితో చేసిన పాత్రలలోనే ఆహారం తీసుకునేవారు.అయితే ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో వెండి పాత్రలలో తింటున్నారు.
ఆయుర్వేదం ప్రకారం వెండిలో 100% బ్యాక్టీరియా ఉండదు.ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వెండి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. """/" /
దీని కారణంగానే శరీరంలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు, వైరస్ల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది.
అలాగే సిల్వర్ అయాన్లు శరీరంలోని బ్యాక్టీరియా పై దాడి చేస్తాయి.ఇక వెండి పాత్రలో ఆహారం తీసుకుంటే జలుబు, ఫ్లూ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
ఇది వ్యాధికారక వైరస్ లపై పోరాడేందుకు సహాయపడుతుంది.అలాగే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
ఇక ఆరోగ్యానికి మేలు చేసే రక్తకణాలు, రసాయనాలను, ప్రోటీన్లను ఇది మనకు అందిస్తుంది.
కంటి వ్యాధులు, ఎసిడిటీ, శరీర చికాకులను తొలగించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది.
శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎవరినీ వడలం వడ్డీతో సహా చెల్లిస్తాం .. వైసీపీ హెచ్చరిక