కాఫీలో ఇది కలిపి తీసుకుంటే బ్రెయిన్ సూపర్ షార్ప్‌గా పని చేస్తుందట!
TeluguStop.com
కాఫీ.అంటే ఇష్టపడని వారుండరు.
ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే కాఫీ మూడ్‌ను ఇట్టే మార్చేస్తుంది.బాడీని ఫుల్ యాక్టివ్‌గా మార్చేస్తుంది.
అందుకే చాలా మంది కాఫీతోనే డేను ప్రారంభిస్తుంటారు.అయితే కాఫీని డైరెక్ట్‌గా కాకుండా.
అందులో ఒక స్పూన్ వంటకు వాడే కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే గనుక బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని అంటున్నారు నిపుణులు.
కాఫీలో కొబ్బరి నూనెను యాడ్ చేయడం వల్ల అదో అద్భుతమైన పానియంగా మారుతుంది.
అటువంటి పానియాన్ని సేవిస్తే మాస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా ప్రతి రోజు ఒక కాఫీలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే మెదడు చురుగ్గా మారి సూపర్ షార్ప్‌గా పని చేస్తుంది.
ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలు, తల నొప్పి వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
అల్జీమర్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గు ముఖం పడుతుంది.అలాగే అధిక బరువుతో బాధ పడే వారికీ ఈ పానియం ఉపయోగపడుతుంది.
అవును, కాఫీలో ఒకటి లేదా రెండు స్పూన్ల కొబ్బరి నూనెను యాడ్ చేసి తాగితే.
శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగి వేగంగా వెయిట్ లాస్ అవుతాయి. """/"/
కాఫీలో కొబ్బరి నూనెను కలిపి సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
"""/"/
అంతే కాదు, కాఫీలో కొబ్బరి నూనెను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి.మరియు కాఫీలో కొబ్బరి నూనెను యాడ్ చేసి సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం రెట్టింపు అవుతుంది.
ఛీ, ఛీ.. ఆ రెస్టారెంట్లో దేనితో నూనె తయారు చేస్తారో తెలిస్తే షాకే..