మార్కెట్ లో దొరికే ఇతర పానీయాల కంటే కొబ్బరి నీరులో మానవ శరీరంలో ఉండే ఐదు ముఖ్యమైన ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి.అవి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం మరియు సోడియం.
కొబ్బరి నీటిలో కొవ్వు పదార్ధం చాలా తక్కువగా ఉంటుంది.అందువల్ల బరువు పెరుగుతామనే భయం లేకుండా త్రాగవచ్చు.
< -->చర్మం ఉపరితలం మీద మోటిమలు లేదా మచ్చలు ఉన్నవారు, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నీటిని రాస్తే తగ్గుతాయి.
బాగా ఎక్కువగా త్రాగినప్పుడు కడుపును స్థిరపరచటానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది.అలాగే తరచుగా మూత్రవిసర్జన మరియు వాంతుల కారణంగా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ భర్తీ చేస్తుంది.
జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నప్పుడు కొబ్బరి నీరు ఉపశమనం కలిగిస్తుంది.
స్పోర్ట్స్ మరియు శక్తి పానీయాలు కంటే ఎక్కువగా కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది.తీవ్రమైన వ్యాయామం మరియు శారీరక శ్రమ తర్వాత శరీరం ఖనిజసంపద కలిగిన ద్రవాలను కోల్పోతుంది.
అనేక సందర్భాలలో ఎలెక్ట్రోలైట్స్ అసమాన స్థాయిలో ఉంటే, అప్పుడు అధిక రక్తపోటు రావచ్చు.