Samantha: నన్ను కుక్క కంటే హీనంగా చూశాడు.. ఫస్ట్ టైం చైతు నిజస్వరూపం బయట పెట్టిన సమంత..!!

సమంత నాగచైతన్య ( Samantha-Naga Chaithanya ) విడిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వీరి గురించి ఏ చిన్న వార్త వినిపించినా నెటిజెన్స్ కి బిర్యానీ దొరికినంత సంబరంగా అనిపిస్తుంది.

వీరి గురించి ఏ చిన్న వార్త ఆయన దాన్ని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికే అలాంటి రూమర్స్ ని అలాగే వారి పర్సనల్ విషయాలని ఎన్నో వైరల్ చేశారు.

అయితే మొదటిసారి సమంత నాగచైతన్య గురించి షాకింగ్ కామెంట్లు చేసింది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

నాగచైతన్య నన్ను కుక్కలాగా చూశాడు అంటూ సమంత మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

"""/" / అంతేకాదు ఈ మాట విని అందరు అందుకే సమంత విడాకులు ఇచ్చింది కావచ్చు అని భావిస్తున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే.ఓ ఇంటర్వ్యూలో సమంత పాల్గొన్నప్పుడు అక్కడే ఉన్నా రానా ( Rana ) మీకు కుక్క పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా అని సమంతని అడిగాడు.

దానికి సమంత హా అవును నిజమే నాకు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం.

అందుకే పెళ్లి కాకముందు ఎన్నో పెంచుకున్నాను. """/" / కానీ ఇప్పుడు మాత్రం పెంచుకోవడం లేదు అని చెప్పింది.

ఎందుకు అని రానా అడిగితే ఎందుకంటే మా ఆయనకి కుక్కలు అంటే పడదు .

అందుకే కుక్కని పెంచుకోవడం లేదు.ఇక చైతు ( Chaithu ) కి నేనే పెద్ద కుక్కా.

ఎందుకంటే ఆయన ఇంటికి రావడంతోనే నేను ఆయన దగ్గరికి కుక్క లాగా వెళ్తాను.

అందుకే మాకు కుక్కల అవసరం ఎందుకు అని చైతన్య అభిప్రాయం.నేనే మా ఆయన కుక్కని అంటూ సమంత ఆ ఇంటర్వ్యూలో చాలా ఫన్నీ గా మాట్లాడింది.

కానీ విడాకుల తర్వాత ఈ వీడియోని వైరల్ చేస్తూ చాలామంది నెటిజన్స్ సమంతని కుక్కలాగా నాగచైతన్య ట్రీట్ చేయడం వల్లే ఆయనకు విడాకులు ఇచ్చి తన దారి తాను చూసుకుంది అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Birthright Citizenship : ట్రంప్ నిర్ణయంపై భారత సంతతి నేతల ఫైర్