నా చావుకు అతడే కారణం.. లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి!

మామూలుగా ఎవరికైనా వేధింపులు వస్తే వాటిని అస్సలు తట్టుకోలేరు.ఆ వేధింపులతో వల్ల మానసికంగా ఎంతో వేదన చెందుతూ ఉంటారు.

దీంతో ఆ మానసిక బాధలు తట్టుకోలేక ఏం చేయాలో తోచక ఆ సమయంలో తమకు వచ్చిన నిర్ణయాలను తీసుకుంటారు.

కొందరు ఆ వేధింపులను ధైర్యంతో ఎదురుకుంటే మరి కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు.

చాలా వరకు ఆత్మహత్య చేసుకున్న వారిని గమనిస్తే.వాళ్ళు ఏదో ఒక సమస్యను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

కేవలం సామాన్యులే కాదు మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా అటువంటి వేదనలు ఎదుర్కొంటూ ఉంటారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు ఇతర సెలబ్రిటీలు కూడా ఇతరుల నుండి వేదనలు ఎదుర్కొంటూ ఉంటారు.

"""/"/ ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు ఇతరుల నుండి వేదనను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అయితే తాజాగా మరో నటి కూడా తనకు ఎదురైతున్న వేదనలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఇంతకు ఆమె ఎవరంటే.బుల్లితెర నటి వైశాలి ఠక్కర్.

ససురాల్ సీమర్ కా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె బుల్లితెరకు 2017లో పరిచయం కాగా.

యేహ్ రిష్తా క్యా కెహ్లాతా హై తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇటీవలే రక్షబంధన్ లో కూడా నటించింది.

ఇక ఈమె ఉజ్జెయిన్ లోని జన్మించగా కెరీర్ కోసం ముంబైలో సెటిల్ అయ్యింది.

ఆ తర్వాత జైపూర్ కి వెళ్ళగా ఇక సంవత్సరం నుండి తన ఫ్యామిలీతో ఇండోర్లో నివసించింది.

"""/"/ అయితే వైశాలి కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

26 ఏళ్ల వయసున్న వైశాలి పలు సీరియల్స్ వల్ల నటించి మంచి గుర్తింపు సొంతం చేస్తుంది.

మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.అయితే గత కొంతకాలం నుంచి ఈమె ఒక వ్యక్తి నుండి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఇక అవి తట్టుకోలేక తను సూసైడ్ చేసుకున్నట్లు తను రాసిన లేఖ ద్వారా తెలిసింది.

ఆదివారం రోజు ఉదయం తను తలుపు గదులు ఎంతకు తెరవకపోవడంతో అనుమానం వచ్చి డోర్ ని గట్టిగా తీయడంతో వైశాలి ఫ్యాన్ కు వేలాడినట్లు కనిపించింది అని తన కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో వెంటనే పోలీసులకు జరిగిన విషయం చెప్పటంతో.వెంటనే పోలీసులు సమాచారం అందుకొని ఆ ప్రాంతానికి చేరుకోగా అక్కడ అన్ని పరిశీలించారు.

"""/"/ దీంతో పోలీసులకు సూసైడ్ లెటర్ దొరకటంతో.అందులో తను ఒక విషయాన్ని బయట పెట్టింది.

రెండున్నర ఏళ్లుగా రాహుల్ అనే పొరుగింటి వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ.

అమ్మ, నాన్న నేను చనిపోయాక రాహుల్ ని కచ్చితంగా శిక్షించండి అని.నా చావుకు అతడే కారణం అని సూసైడ్ నోట్లో రాసుకొని వచ్చింది వైశాలి.

దీంతో పోలీసులు రాహుల్ తో పాటు అతడి భార్యను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

పుష్ప 2 సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!