ప్రస్తుతం అందరు కూడా చిరంజీవి( Chiranjeevi ) రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఆయన రీమేక్ సినిమాలు అయినా హిట్లర్, ఘరానా మొగుడు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు చేసాడు.
ఘరానా మొగుడు సినిమా( Gharana Mogudu Movie ) అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఒరిజినల్ లోరజినీకాంత్ నటించిన ఈ సినిమా రీమేక్ అయినా తర్వాత డైరెక్టర్ రాఘవేంద్ర రావు అందులో చాలా మార్పులు చేసాడు.
దానివల్ల ఈ సినిమా చూసిన రజినీకాంత్ కూడా నా ఒరిజినల్ కంటే ఈ సినిమానే చాలా బాగా ఉంది అంటూ కామెంట్లు చేశాడు.
"""/" /
ఇక ఈ సినిమా వచ్చాక మిగిలిన ఏ భాష లో ఈ సినిమా రీమేక్ చేసిన కూడా తెలుగు సినిమాలానే సేమ్ టు సేమ్ తీసి మంచి విజయాలను అందుకున్నారు.
అయితే ఈ సినిమా ఒక మంచి విజయం సాధించడం తో పాటు రీమేక్ సినిమాలన్నింటిలో కూడా బెస్ట్ సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాని ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు అందుకే చిరంజీవి సినిమాలు రీమేక్ చేస్తే ఇలా ఉంటది.
"""/" /
అయితే ప్రస్తుతం రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో చిరంజీవి మీద చాలా నెగటివిటి వస్తుంది కాని ఒక సినిమాని రీమేక్ చేసి హిట్టు కొట్టడం ఎలానో చిరంజీవి కి తెలిసినంత గొప్పగా ఎవరికి తెలీదు అనేది ఇండస్ట్రీ లో టాక్ అయితే మరికొందరు మాత్రం కెరియర్ లో చాలా రీమేక్ లు చేసినప్పటికీ ఇప్పుడు చిరంజీవి రీమేక్ సినిమాల కంటే కూడా స్ట్రయిట్ సినిమాలు చేయడమే చాలా బెస్ట్ అని అంటున్నారు.
అయితే ఇప్పుడు చిరంజీవి మళ్ళీ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అధికార భాషగా ఇంగ్లీష్ .. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఇబ్బందులు