మ్యాచ్ టికెట్స్ విక్రయాల్లో హెచ్ సి ఏ వైఫల్యం

హెచ్ సి ఏ ఘోర వైఫల్యం మ్యాచ్ టికెట్స్ విక్రయాల్లో హెచ్ సి ఏ వైఫల్యం గతంలో ఎప్పుడూ జరగని తొక్కిసలాట టికెట్ల అమ్మకాల్లో క్లారిటీ ఇవ్వని హెచ్ సి ఏ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో లేని క్లారిటీ ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఎగబడిన జనం సరైన క్యూలైన్లు లేకపోవడంతో తోసుకున్న జనం జింఖాన గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత.

లాఠీ ఛార్జి .పలువురికి గాయాలు.

తోపులాట.వర్షం వస్తున్న టికెట్ల కోసం అభిమానుల నిరీక్షణ.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)