యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా బాట పట్టారా..?

బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.

అయితే అందులో కొంతమంది మాత్రమే వాళ్ళకంటూ సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నారు.

ఇక అలా కాకుండా తెలుగు సినిమాలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయడమే కాకుండా మనవాళ్ళు చేసిన సినిమాల పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధిస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

"""/" / ఇక అందులో ముఖ్యంగా కార్తీకేయ సినిమాతో నిఖిల్ ( Nikhil Siddhartha )అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూనే పాన్ ఇండియా సక్సెస్ ని సాధించాడు.

ఇక అతని బాటలోనే నితిన్ నాని లాంటి స్టార్ హీరోలు కూడా నడుస్తున్నారు.

అయితే వీళ్ళు చేస్తున్న సినిమాలు తెలుగుకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.అయితే ఇక్కడ మాత్రమే వీళ్ళు హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నప్పటికీ వీళ్ళ స్పాన్ కనక పెరిగినట్లైతే పాన్ ఇండియాలో భారీ ఈరోజుగా మారడం కాకుండా సూపర్ సక్సెస్ లో కూడా సాధించిన హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు మొత్తానికైతే స్టార్ హీరోలతో సైతం పోటీ పడుతూ యంగ్ హీరోలు కూడా భారీ సక్సెస్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.

"""/" / ఇక తెలుగు సినిమాలనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా మన హీరో నటిస్తున్నారు.

ఇప్పటికే వార్ 2( War 2 ) సినిమాలో ఎన్టీఆర్ నడుస్తుండగా, ఇంతకుముందు ప్రభాస్ ( Prabhas )ఆదిపురుషు సినిమాతో బాలీవుడ్ ఒక అదిరిపోయే సినిమాలు చేశాడు.

ఇకమీదట అందరూ కూడా బాలీవుడ్ హీరోలతో గాని ప్రొడ్యూసర్లతో గాని సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక మన యంగ్ హీరోలు కూడా ఇప్పుడు వాళ్ల స్టామినాను చూపించుకోవాలని ప్రయత్నించడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.

పాస్‌పోర్ట్ కోసం పోరాటం.. చైనీస్ సంతతి మహిళకు ఊరట, కేంద్రానికి మద్రాస్ హైకోర్ట్ కీలక ఆదేశాలు