వైరల్ వీడియో: బర్డ్స్‌ బాస్కెట్‌బాల్ ఎప్పుడైనా చూశారా..

పక్షులు, ముఖ్యంగా చిలుకలు( Parrots ) చాలా తెలివైనవి.అవి మనుషులు ట్రైనింగ్ ఇస్తే కొన్ని పనులు కూడా చేయగలవు.

పలు రకాల యాక్టివిటీస్ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగలవు.తాజాగా కొన్ని ప్యారెట్స్ బాస్కెట్‌బాల్( Basket Ball ) ఆడుతూ ఆశ్చర్యపరిచాయి.

ఇవి ఆట ఆడుతున్న వీడియోను ప్రముఖ వీడియో షేరింగ్ పేజీ వైరల్ హాగ్ షేర్ చేసింది.

"పక్షులు బాస్కెట్‌బాల్ ఆడ లేవని ఏ రూల్ చెప్పడం లేదు" అని ఈ వీడియోకు క్యాప్షన్ జోడించింది.

"""/" / వీడియోలో ఆకు పచ్చ, పసుపు పచ్చ చిలుకులు ఉండటం మనం గమనించవచ్చు.

పసుపు పచ్చ చిలుకలు ఎడమవైపు ఉన్న ఒక గోల్ బాస్కెట్‌లో వాటి సైజ్ ఉన్న బాల్స్( Balls ) వేయడం గమనించవచ్చు.

ఆకుపచ్చ చిలుకలు కూడా తమ వైపు ఉన్న ఒక బాస్కెట్‌లో గోల్ వేస్తూ కనిపించాయి.

రెండు పోటా పోటీగా గోల్స్ వేస్తూ( Goals ) ప్రొఫెషనల్స్‌ బాస్కెట్‌బాల్ ప్లేయర్స్‌ను తలపించాయి.

ఈ చిలుకలకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు కానీ అవి మరి మాత్రం చాలా చక్కగా ఆట ఆడాయి.

"""/" / వీటి ఆట చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.తమ కేటాయించిన హూప్స్‌లో ఈ చిలుకలు బాల్స్ వేస్తూ తమ గోల్స్ పెంచుకున్నాయి.

అది చాలా ఆశ్చర్యంగా అనిపించిందని కొందరు పేర్కొన్నారు."స్మార్ట్ లిటిల్ బర్డ్స్, స్వీట్, గ్రేట్ బాస్కెట్‌బాల్" అని మరి కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.

ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్, 2000 వరకు పైగా లైకులు వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

ఆరేళ్ల తర్వాత వస్తున్నా నర్వెస్ గానే ఉంది… షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!