చెక్కిలిగింతకు నవ్వుతున్న మొసలి ! సోషల్ మీడియాలో వీడియో వైరల్ ?
TeluguStop.com
మన నిత్య జీవితంలో అనేక వణ్య ప్రాణులను చూసుంటాం.రామచిలుక పలుకులు, కోయిల గానం, నెమలి నాట్యం, పులి గర్జన ఇలా అనేకం మనకు తెలిసిన విషయాలే.
సాధారణంగా సర్కస్‌లు, అనేక జంతు ప్రదర్శన శాలలు, అడవుల్లో ఎక్కువగా వణ్యప్రాణుల చూస్తుంటాం.
అలాగే జూపార్క్‌ల్లోనూ తరచూ చూస్తుంటాం.ఆసమయంలో అవి చేసే విన్యాసాలు, హావా భావాలు చూసి సంబుర పడుతుంటాం.
ఒక్కోసారి ఆశ్చరపోతుంటాం కూడా.అలాంటి జంతువులతో అప్పడప్పుడప్పుడు మానవులు చేసే పనులకు నవ్వులు కూడా తెప్పిస్తాయి.
కానీ, వన్యప్రాణులు నవ్వడం మనం చూసి ఉండం.మనుషులైతే నవ్వుతారు.
మరి వన్యప్రాణులు నవ్వడమేంటీ ? అని ఆశ్చర్యపోకండి.కావాలంటే మీరు ఇప్పుడే ఆ మొసలి వీడియో చూడాల్సిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా పులులు, సింహాలు, పాములు, మొసళ్లకు సంబంధించిన వీడియోలనే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.
ఓ మొసలి నవ్వుతన్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఓ జూలో ఉన్న మొసలి వీపుపై కీపర్ చేయితో నిమురుతుంటే తట్టుకోలేక విచిత్ర హావభావాలు చేసింది.
వీడియోలో మొసలి వెనుక భాగాన్ని బ్రష్‌తో శుభ్రం చేస్తుండగా వెంటనే దవడ విప్పినట్టు చేసింది.
సంబంధిత జూకీపర్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. """/" /
గంటల వ్యవధిలోనే ఆ వీడియో తెగ వైరల్ అయింది.
ఇప్పటి వరకు 2,48000మందికి పైగా లైక్ చేశారు.అనేక మంది వారి స్టైల్‌లో అనేక కామెంట్లు పెడుతున్నారు.
ఓమైగాడ్ మొసలి నిజంగా నవ్వుతోందా.జాగ్రత్త దాడి చేయగలదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి నవ్వుతున్న మొసలి వీడియో అందరినీ నవ్విస్తోంది.మీరు నవ్వాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే.
ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేసేయండి. సాధారణంగా పులులు, సింహాలు, పాములు, మొసళ్లకు సంబంధించిన వీడియోలనే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.
ఓ మొసలి నవ్వుతన్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మార్స్‌పై అణు యుద్ధం నిజమేనా.. జీవం అంతా నాశనమైంది అందుకేనా?