మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య రాజీ కుదిరిందా..?

ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) మెగా ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే.

మరి వీళ్ళ మధ్య కొంతవరకు గ్యాప్ అయితే వచ్చింది.ఎందుకు ఇలాంటి గ్యాప్ వచ్చిందనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే అల్లు అర్జున్ ఇండివిడ్యూయల్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

దాని కోసమే ఆయన అల్లు ఫ్యాన్స్( Allu Fans ) అతనికి విపరీతంగా సపోర్ట్ కూడా చేస్తున్నారు.

ఇక గత కొన్ని రోజుల నుంచి అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి( Mega Fans ) మధ్య చాలా వరకు పోటీ అయితే నెలకొంది.

మరి ఆ పోటీలో ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం వాళ్ళందరూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబు నాయుడులను( Chandrababu Naidu ) ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేశాడు దానివల్ల అటు మెగా ఫ్యాన్స్ లో గాని, ఇటు అల్లు ఫాన్స్ లో గాని సంతోషనైతే వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య మంచి సంబంధాలు అనేవి కుదిరినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే రెండు ఫ్యామిలీల మధ్య రాజీ కుదరడంతో పుష్ప 2 సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది.

ఇక మెగా ఫ్యాన్స్ కూడా సినిమాకి సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. """/" / ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి మరి బ్యాండ్ ఇండియాలో ఆయన నెంబర్ వన్ రేస్ లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ కలిసి పోవడం అనేది చాలా మందిలో ఆనందాన్ని కలిగిస్తుంది.

మరి పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ఆయన ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు.

తద్వారా ఆయన ఎలాంటి అవార్డులను అందుకోబోతున్నాడనే విషయాల మీదనే ఇప్పుడు సరైన స్పష్టత రావాల్సి ఉంది.

డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!