డబుల్ ఇస్మార్ట్ లో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అయిందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ).
ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్( Double ISMART ) సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
మరి ఈ సినిమా మన అంచనాలకు తగ్గట్టుగానే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి రామ్ పోతినేని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా ద్వారా భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం వీళ్ళ క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోతుందనే చెప్పాలి.
ఇక రామ్ మొదట్లో క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు.ఒకసారి గా ఇస్మార్ట్ శంకర్ తో మాస్ సినిమా చేసి సక్సెస్ అయితే అందుకున్నాడు.
మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో అదే హిట్ ని రిపీట్ చేస్తాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ భారీ హిట్ ను కనక సొంతం చేసుకున్నట్లైతే తనను మించిన నటుడు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంటుందట.
ఈ సినిమా చివర్లో హీరో పక్కన ఉండే వ్యక్తే తనను చంపే ప్రయత్నం చేస్తారట.
దాంతో వాడు చేస్తున్న మోసం ను పసిగట్టిన రామ్ విలన్ అయిన సంజయ్ దత్( Sanjay Dutt ) ను చంపేస్తారట.
మరి రామ్ పక్కన ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పటివరకైతే క్లారిటీ లేదు.
కానీ స్టోరీ లో ట్విస్ట్ మాత్రం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.