నిహారిక కూడా భర్తను దూరం పెట్టేసిందా.. అందుకే అలా ఒంటరిగా ఉంటుందా?

టాలీవుడ్ నటి, మెగా వారసురాలు నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

కానీ వెండితెరపై అంతగా కలిసి రాలేదు.కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.

ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.దీంతో వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.

ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఓ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది.

ఇక పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.

పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.

ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

"""/"/ బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.

దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది.గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.

అంతలోనే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే.

అలా కొన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్ స్టా లో అడుగు పెట్టింది.

ఇక అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

"""/"/ పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది.

ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకుంది.

ఈ మధ్య నిహారిక ఒంటరిగా ప్రయాణం చేయడం.భర్త లేకుండా దిగిన ఫోటోలను పెట్టడంతో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి.

దీంతో కొందరు నెటిజన్స్.నిహారికను ఎందుకు చైతన్యతో ఫోటోలు దిగటం లేదు అని అడగగా మరికొందరు.

నిహారిక కూడా భర్తను దూరం పెట్టేసిందా.అందుకే అలా ఒంటరిగా ఉంటుందా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఆమె తన భర్తను దూరం పెట్టిందో లేదో తెలియదు కానీ జనాలు మాత్రం వీరిద్దరు దూరంగా ఉంటున్నారు అని తెగ ప్రచారాలు చేస్తున్నారు.

కజకిస్థాన్‌ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్