కొత్త సినిమా కమిట్ అయిన హరీష్ శంకర్…ఇక పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకున్నాడా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్.
( Harish Shankar ) ప్రస్తుతం ఈయన రవితేజతో 'మిస్టర్ బచ్చన్'( Mr Bachchan ) సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత రామ్ తో ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagat Singh ) సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమం లో ఆయన వరుస సినిమాలను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్ ను( Hero Ram ) హీరోగా పెట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నాడు.
అందువల్లే పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకుండా మిగతా హీరోలతో తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ లతో సినిమాలు చేస్తే బాగుంటుందని తను భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఒక మొత్తానికైతే ప్రస్తుతం హరీష్ శంకర్ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే రామ్ కూడా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో 'డబుల్ ఇస్మార్ట్'( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.
"""/" /
ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఆయన సినిమా చేస్తున్నారని అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.
ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తూ వస్తున్నా రామ్ హరీష్ శంకర్ తో సినిమా చేయడం వల్ల ఆయన కెరియర్ కి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే రామ్ మాస్ మసాలా సినిమాలు చేస్తూ ఉంటాడు.హరీష్ శంకర్ కూడా అలాంటి సినిమాలని చేస్తు సక్సెస్ లను సాధిస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ చాలా హర్ట్ చేసింది.. అంజలి సంచలన వ్యాఖ్యలు వైరల్!