Roja: నటి రోజా నిజంగానే అశ్లీల సినిమాల్లో నటించిందా..?
TeluguStop.com
సినీ నటి రోజా ( Roja ) దశాబ్దానికి పైగా హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఏపీ లో ఎమ్మెల్యేగా చేసి జబర్దస్త్ జడ్జిగా కూడా కొన్ని రోజులు కొనసాగి చివరికి టూరిజం మంత్రిగా ఏపీ లో బాధ్యతలు చేపట్టి సినిమాలకు పులిస్టాప్ పెట్టింది.
అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అయింది.
ఎప్పుడైతే టిడిపి అధినేత అరెస్టు అయ్యాడో అప్పటినుండి వైసిపి పార్టీపై టిడిపి వాళ్ళు టిడిపి పార్టీ వైసిపి వాళ్ళు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు.
ఇక గతంలో పీతల సుజాత ప్రెస్ మీట్ పెట్టి తన చేతిలో ఒక సిడి పట్టుకొని రోజాకి సంబంధించిన నీ* చిత్రాలు ఇందులో ఉన్నాయి అంటూ డబ్బు కోసం ఇలాంటి చెత్త పని చేసింది దానికి సాక్ష్యం నా చేతిలో ఉంది అంటూ సంచలన ఆరోపణ చేసింది.
"""/" /
అయితే ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని మరోసారి మంత్రి బండారు సత్యనారాయణ ( Bandaru Sathyanarayana ) రోజా బ్లూ ఫి*మ్స్ లో నటించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి అంటూ ఒక సంచలన ఆరోపణ చేశారు.
ఇక ఈయన చేసిన ఆరోపణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.అంతేకాదు ఈ విషయంపై రోజా, సెల్వమణి కూడా ఘాటుగా స్పందించారు.
అలాగే ఈయనపై యాక్షన్ తీసుకోవాలని కూడా చాలామంది డిమాండ్ చేశారు.మరి నిజంగానే రోజా బ్లూ ఫి*మ్స్ లో నటించిందా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక రోజా నీ* చిత్రాల్లో నటించింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.
"""/" /
అయితే గతంలో రోజా కి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
ఈ కారణంతోనే చాలామంది రోజా నీ* చిత్రాల్లో నటించింది అనుకున్నారు.వాస్తవానికి మలయాళం లో వచ్చిన షీలా ఐ లవ్ యు ( Sheela I Love You ) అనే బి గ్రేడ్ మూవీలో షర్మిలి అనే శృంగార తార ఆ సినిమాలో నటించింది.
అయితే ఆమె ఓ యాంగిల్ నుండి చూస్తే అచ్చం రోజా గారిలాగే ఉండడంతో రాజకీయాల్లో కొంతమంది రోజా అంటే పడని వాళ్ళు ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలి ఆమె పరువు మొత్తం పోగొట్టాలి అనే ఉద్దేశంతో నీ* చిత్రాల్లో స్వయంగా రోజానే నటించింది అంటూ ఒక పుకార్లు సృష్టించారు.
ఇక ఈ వీడియో చూసిన చాలామంది అచ్చం రోజా లాగే ఉండడంతో అందులో నటించింది రోజా అని నమ్మారు.
కానీ రోజా మాత్రం ఎలాంటి నీ* చిత్రాల్లో నటించలేదు.ఇక ఈ విషయంపై రోజా కూడా స్పందించి వాటిని కొట్టిపారేసి కన్నీళ్లు పెట్టుకుంది.
అలాగే రోజా భర్త సెల్వమణి కూడా ఆ సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమని మీడియా ముఖంగానే సవాల్ చేశారు.
ప్లీజ్ సాయం చేయండి…కన్నీళ్లు పెట్టుకున్న వైవా హర్ష… ఏమైందంటే?