కొంతమంది రిపోటర్ల మీద ఫైర్ అయిన హరీష్ శంకర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్( Directed Harish Shankar ) ప్రస్తుతం ఆయన రవితేజ ను హీరోగా పెట్టి 'మిస్టర్ బచ్చన్'( Mr Bachchan ) అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే అందులో భాగంగానే సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక క్యూ అండ్ ఏ ఈవెంట్ లో పాల్గొన్న సినిమా యూనిట్ తమదైన రీతిలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను చేపట్టారు.

"""/" / ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ కూడా రిపోర్టర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూనే రిపోర్టర్ల డామినేషన్ ఉంటుందో కూడా తెలియజేస్తూ వచ్చాడు.

తను ఎవరిని ఇబ్బంది పెట్టనప్పటికీ కొంతఅంది రిపోర్టర్ల వల్ల సెలబ్రిటీలు( Celebrities ) ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తూ తన స్టైల్ లోనే సమాధానాలు చెబుతూ వచ్చాడు.

ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

"""/" / అయితే ఆయన రిపోర్టర్లను ఏ విధంగా విమర్శించలేదు.కానీ కొంతమంది రిపోర్టర్ల వల్ల అందరి రిపోర్టర్లకు బ్యాడ్ నేమ్ వస్తుంది.

దాని వల్ల మంచి రిపోర్టర్లు కూడా చాలావరకు సఫర్ అయ్యే ప్రమాదం ఉంది.

దాన్ని తొందర్లోనే మీరు అరికడితే మంచిదని తను కొన్ని మాటలను కూడా చెప్పడం నిజంగా చాలా మంచి విషయమే.

ఇక మొత్తానికైతే ఆగస్టు 15వ తేదీన వస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

చైనాలో ఘోర యాక్సిడెంట్.. స్కూల్ పిల్లలపైకి దూసుకెళ్లిన బస్సు.. 11 మంది మృతి..