మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ).

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది.

ఈ సినిమాతో వరుసగా మరో అట్టర్ ప్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు రవితేజ( Ravi Teja).

ఈ సినిమా నిర్మాతలకు భారీగా నష్టం ని మిగిల్చింది.ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ అభిమానులు సైతం రవితేజ పై మండిపడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

"""/" / అదంతా పక్కన పెడితే ఇప్పుడు నిర్మాతలకు జరిగిన అన్యాయానికి ఏం చేస్తారు అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తోంది.

అయితే ఈ నష్టాలకు తన వంతు బాధ్యత తాను చేయాలి అని భావించి దర్శకుడు హరీష్ శంకర్ ( Harish Shankar ఆరు కోట్లు వెనక్కు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.

నిజంగా ఇది చాలా పెద్ద మొత్తమే.దాదాపు హరీష్ రెమ్యూనిరేషన్ లో సగం వెనక్కు ఇస్తున్నట్లు లెక్క.

ప్రస్తుతం రెండు కోట్లు వెనక్కు ఇచ్చారని, మరో నాలుగు కోట్లు తరువాత చేయబోయే రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఓకే సినిమా సరిగ్గా నడవకపోతే దాని దర్శకుడు ఎలా హరీష్ అలా స్పందించారు.

"""/" / ఇది నిజంగా మంచి విషయమే అని చెప్పాలి.మరి ఇదే సినిమాకు పాతిక కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారు హీరో రవితేజ‌ ( Ravi Teja)అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

మరి రవితేజ‌ ఏ మేరకు వెనక్కు ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఇప్పటివరకు రవితేజ కెరియర్ లో చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఏ ఒక్క సినిమాకు డబ్బులు వెనక్కి ఇచ్చింది లేదు.

ఈ సినిమాకు ఇస్తారు అనుకోవడం బ్రమే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

హైవేలో సూపర్‌బైక్‌పై హల్చల్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్