సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. బలవన్మరణం చెందిన రైతుల వివరాలు

తెలంగాణలో రైతుల బలవన్మరణాల వ్యవహారంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

రైతుల బలవన్మరణాలపై ‘పొలంబాట’ నిర్వహించిన మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో కేసీఆర్( KCR ) వ్యాఖ్యలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలను సీఎంకు పంపారు.ఈ మేరకు సుమారు 209 మంది పేర్లతో హరీశ్ రావు లేఖను విడుదల చేశారు.

బ్యాంకుల ఒత్తిళ్లు, వేధింపుల వలనే రైతులు బలవన్మరణం చెందారని ఆయన ఆరోపించారు.

వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?