Hanuman Movie : 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఆ రికార్డ్ హనుమాన్ కే సొంతమట.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో హనుమాన్ సినిమా( Hanuman Movie ) ఒకటి.

92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అరుదైన రికార్డ్ ను హనుమాన్ సొంత్న చేసుకుంది.

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన తెలుగు సినిమాగా హనుమాన్ మూవీ నిలిచింది.

ఈ సినిమా సాధించిన సరికొత్త రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈరోజు కూడా హనుమాన్ మూవీకి ఊహించని రేంజ్ లో బుకింగ్స్ జరగగా అద్భుతమైన టాక్ వస్తే చిన్న సినిమాలు కూడా 300 నుంచి 400 కోట్లరూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

హనుమాన్ మూవీ రాబోయే రోజుల్లో కలెక్షన్ల పరంగా మరికొన్ని రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

హనుమాన్ మూవీ సాధించిన విజయం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో పాఠాలను నేర్పింది. """/" / తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ( Teja Sajja, Prashant Verma )హనుమాన్ ను పోటీ లేకుండా రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హనుమాన్ మూవీకి హనుమంతుని ఆశీస్సులు సైతం ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త మార్క్ ను క్రియేట్ చేసింది. """/" / ప్రశాంత్ వర్మ ( Prashant Verma )రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.ఇతర భాషలపై కూడా ప్రశాంత్ వర్మ దృష్టి పెడితే ఆయన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్ సపోర్ట్ చేయడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.

నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?