ఫౌజీ సినిమా కోసం హను రాఘవపూడి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్( Star Hero Prabhas ).

ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.ఇక ఇప్పుడు హను రాఘవ పూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాతో( Fauji ) తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తనను మించిన నటుడు ఎవ్వరూ లేరు అనేంతలా గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ప్రభాస్ ను మించిన స్టార్ హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం.

ఆయన చేసిన సలార్, కల్కి రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఫౌజీ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. """/" / ఇక ఇప్పటికే ఈ సినిమాలో పలువురు స్టార్ నటులు నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నా నేపధ్యం లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మరి కొంతమంది నటులు కూడా ఇందులో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ఎలాగైనా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక హను రాఘవ పూడి చెప్పిన కథ లవ్ స్టోరీ తో పాటు భారీ ఎలిమెంట్స్ తో కూడిన కథ కావడం వల్ల అతను కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాను డీల్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా నిలబెట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఈ సినిమాతో అనురాగపూడి మాత్రం భారీ సక్సెస్ అందుకుంటే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ సినిమా కోసం 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు