పెళైంది అంతే ఏం మారలేదు..!

కోలీవుడ్ అందాల భామ హాన్సిక రీసెంట్ గా తన బోయ్ ఫ్రెండ్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే.

స్టార్ హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హాన్సిక గ్లామర్ షోలో కూడా తగ్గేదేలేదు అన్నట్టు చేస్తూ వచ్చింది.

అయితే పెళ్లి తర్వాత గ్లామర్ షోలో వెనక్కి తగ్గుతుందని అనుకుంటే ఆ డోస్ మరింత పెంచేసింది అమ్మడు.

పెళ్లి తర్వాత హాన్సిక హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.పెళ్లైంది అంటే హీరోయిన్ పని అయిపోయిందని అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది.

పెళ్లైన హీరోయిన్స్ కూడా సత్తా చాటుతున్నారు. """/" / ఈ విషయంలో హాన్సిక మరింత రెచ్చిపోతుంది.

పెళ్లైన నెక్స్ట్ డే నుంచి అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.లేటెస్ట్ గా థై షో చేస్తూ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / హాన్సిక పెళ్లైతే అయ్యింది కానీ అమ్మడు మాత్రం ఏమి మారలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో నాలుగు సినిమాలు తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

తెలుగులో కమర్షియల్ సినిమా ఛాన్స్ లు రాకపోయినా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంది హాన్సిక.

వైరల్ వీడియో: పిల్లలు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే