తమిళనాడులో హెచ్3ఎన్2 వైరస్ కలకలం

తమిళనాడులో హెచ్3ఎన్2 వైరస్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పటివరకు 545 బాధితులు ఈ వైరస్ బారిన పడ్డారని సమాచారం.హెచ్3ఎన్2 వైరస్ కారణంగా తిరుచ్చికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యాధికారులు తిరుచ్చిలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

దక్షిణాసియా వ్యాపారవేత్తలే టార్గెట్‌ : కెనడా పోలీసుల అదుపులో ఆరుగురు పంజాబీ యువకులు