హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో తుపాకీ మిస్ ఫైర్
TeluguStop.com

హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది.తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది.


ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


కాగా మింట్ కాంపౌండ్ ప్రింటింగ్ ప్రెస్ లో కానిస్టేబుల్ రామయ్య సెక్యూరిటీ గా పని చేస్తున్నారు.
హీరోయిన్ రష్మికను టార్చర్ చేయకండి.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!