విశాఖ విమానాశ్రయంలో గన్ బుల్లెట్ కలకలం.....
TeluguStop.com
విశాఖ విమానాశ్రయంలో మహిళ హ్యాండ్ బ్యాగులో 13 గన్ బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు.విశాఖ ప్రాంతానికి చెందిన మహిళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
ఇమిగ్రేషన్ తనిఖీలలో ఆమె బ్యాగ్ లో 13 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు.
గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?