సినీ హీరో మోహన్ లాల్ కు షాకిచ్చిన గల్ఫ్ దేశాలు

సినీ హీరో మోహన్ లాల్ కు గల్ఫ్ దేశాలు షాక్ ఇచ్చాయి.మోహన్ లాల్ , మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాన్ స్టర్.

ఇందులో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు, ఈ మూవీ అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది.

ఈ నేపథ్యంలో సినిమాకి ఎదురుదెబ్బ తగలింది, గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.

మాన్ స్టర్ ను నిషేధిస్తున్నట్లు తెలిపింది.ఈ సినిమాలో లెస్బేలియన్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ కంటెంట్ ఉండటం వల్ల నిషేదం విధించినట్లు తెలుస్తోంది.

ఐబ్రోస్ దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!