పెళ్ళికి ఆ నవజంట ఎలా ఆహ్వానించారో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే.! క్రీటివిటీకి హ్యాట్సాఫ్!

ఎక్కువమంది వాడుతున్న యాప్స్ లో ఫేస్ బుక్,వాట్సప్ ముందుంటాయి.వాడుతున్న జనాలకు తగ్గట్టుగా వాట్సప్ కూడా ఎన్నో రకాల ఫీచర్ల ను అందుబాటులోకి తెచ్చింది.

ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ మొదలుకొని,రాత్రి పడుకునేప్పుడు గుడ్ నైట్ వరకు.పండగొచ్చినా ఏం విశేషమైనా ప్రతిదానికి స్నేహితులకు,బంధువులకు విష్ చేయడానికి వాట్సప్ వాడుతూనే ఉంటాం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అలంటి వాట్సాప్ ఓ నవజంట విభిన్నంగా వాడారు.

పెళ్లి పత్రికలు ఒకొక్కరు ఒకో డిజైన్ లో చేయిస్తారు.కానీ ఆ జంట మాత్రం క్రియేటివ్ గా వాట్సాప్ స్టైల్ లో చేయించారు.

ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు తెగ వైరల్‌ అవుతోంది.వివరాలలోకి వెళ్తే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ స్వతహగా వెబ్‌ డిజైనర్‌ కావడంతో వాట్సాప్‌ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్‌ చేశాడు సురత్‌కు చెందిన చింతన్‌ అనే వ్యక్తి.

గుజరాతీ, ఇంగ్లీష్‌ భాషల్లో నాలుగు పేజీల్లో కార్డ్‌ను ప్రింట్‌ చేశారు.స్టేటస్‌ దగ్గర తాను, తన కాబోయే భార్య అర్జూ, కలిసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసి మా పెళ్లికి రాకపోతే మా వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేస్తామని ప్రింట్‌ చేశారు.

వాట్సాప్‌ లోగో మీద గణపతి బొమ్మను ముద్రించారు.ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ ఫిదా అయ్యి తెగ షేర్ చేసేస్తున్నారు.

మీరు ఓ లుక్ వేయండి.

వీడియో: యూఎస్ గ్రాడ్యుయేషన్ సెర్మోనీలో రెపరెపలాడిన ఆర్‌సీబీ ఫ్లాగ్..