వైరల్: షాపులో వింత ప్రచారం.. ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు అంటూ..

ప్రజాస్వామ్రాజ్యంలో ప్రజలు ఓటు హక్కు( Right To Vote ) వినియోగించుకోవడం అనేది రాజ్యాంగం దేశపు ఇచ్చిన హక్కు.

కాకపోతే మనలో కొందరు ఈ ఓటును వేలం పాటలో వస్తువులను అందినట్లుగా వారి భవిష్యత్తును ప్రజాప్రతినిధులను అమ్ముకుంటున్నారు.

అందులో కూడా మాకు కచ్చితంగా ఎంత కావాలంటూ వల్ల కొద్ది మరి డబ్బులు ఇప్పించుకుంటున్నారు ఓట్లు వేయడానికి.

ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాల్లో అయితే తమకు ఓటుకు డబ్బు ఇవ్వలేదని అందుకు తాము ఓటు వేయమంటూ ఓటును బహిష్కరించిన మహాశయులు కూడా ఉన్నారు.

ఇలాంటి సమాజంలో కూడా కొందరు మంచోళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా.అవునండి ప్రస్తుతం వైరల్ గా మారిన ఓ బోర్డ్ చూస్తే నిజంగా మెచ్చుకోకుండా ఉండలేరు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/05/Guada-Shop-Owner-Board-Not-To-Sell-Goods-for-People-Took-Money-in-AP-Elections-detailss!--jpg" / తాజాగా ఓ షాపు యజమాని( Shop Owner ) ఓటరు మహాశయులారా.

నోటుకు ఓటు అమ్ముకున్న డబ్బులతో తమ షాపుకు వస్తువులు కొనేందుకు అసలు రావద్దంటూ బోర్డు పెట్టాడు.

ఈ దెబ్బతో అటువైపుగా వెళ్తున్న జనం ఒకసారిగా షాక్ అయ్యారు.గుడివాడలో( Guada ) ఓ రేడియో షాపు యజమాని ఈ కొత్త రకమైన ప్రచారాన్ని ఎన్నుకున్నాడు.

నగరంలో కొందరు వ్యక్తులను ఉద్దేశించి ఈ సందేశం ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది.అయితే ఈ సందేశం చాలామంది ప్రజలను ఆకర్షించింది.

దీంతో ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/05/Guada-Shop-Owner-Board-Not-To-Sell-Goods-for-People-Took-Money-in-AP-Elections-detailsd!--jpg" / ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో( Social Media ) నెటిజన్స్ వారి స్టైల్ లో స్పందిస్తున్నారు.

ఇలాంటివారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతో ఆదర్శం అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఏవి రాజకీయ నాయకులు పంచిన నోట్లు, ఏది నిజాయితీగా సంపాదించిన నోట్లు కనుక్కోవడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.