చదువులపై జీఎస్టీ భారాలు ఎత్తివేయాలి: ఎస్.ఎఫ్.ఐ.డిమాండ్.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యార్ధుల చదువులపై జీఎస్టీ పేరుతో విద్యార్ధులకు అవసరమైన వస్తువులపై భారాలు వేయడాని వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్.

ఎఫ్.ఐ.

) డిమాండ్ చేస్తుంది.విద్యార్థులు వాడే పెన్సీల్,ఇంకు,షార్ప్ నర్, రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటిరియల్,పెపర్ పల్ప్ లపై 12 % ,పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, చార్ట్, మ్యాప్ పేపర్లు, గాఫ్ పేపర్లు ,ఏక్సరరైజ్ నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్ పై 18 % జీఎస్టీ విధించి విద్యార్ధుల చదువులు మరింత భారంగా మోపుతున్నారు.

దేశంలో ప్రభుత్వ విద్యను, పాఠశాలలు,కళాశాలలలో నిధులు పెంచకుండా విద్యార్ధుల చదువులు భారం కాకుండా చూడకుండా కేంద్రం విద్యార్థులు చదువుకునే చదువులపై భారాలు పెంచడం వల్లన మరింత ఎక్కువ మందిపై ఈ భారం పడుతుంది అని ఎస్.

ఎఫ్.ఐ.

భావిస్తుంది.సేవారంగం అయిన విద్యపై జీఎస్టీ భారాలు పెంచి బిజెపి విద్యారంగాన్ని కాస్ల్టీ చెస్తుందని వీరు నూతన విద్యావిధానం పేరుతో అందరికీ విద్యను ఉచితంగా ఎలా అందిస్తారు.

? తక్షణమే విద్యపై జీఎస్టీ తగ్గించి భారీగా విధించిన ట్యాక్స్ శాతాన్ని రద్దు చేయాలని ఎస్.

ఎఫ్.ఐ.

డిమాండ్ చేస్తోంది.

మళ్ళీ ఆ స్టార్ హీరో తోనే సినిమా చేస్తున్న కృష్ణ చైతన్య…